అంగన్వాడి నోటిఫికేషన్ 2026: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – పూర్తి వివరాలు ఇవే (Anganwadi Recruitment 2026)
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. మహిళా శిశు సంక్షేమ శాఖ (WCD) నుండి 2026 సంవత్సరానికి గాను భారీగా అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో అంగన్వాడి టీచర్ (Worker), మినీ అంగన్వాడి వర్కర్ మరియు హెల్పర్ (Aya) పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి అర్హతతో, సొంత ఊర్లోనే ఉద్యోగం కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ ఆర్టికల్లో అర్హతలు, వయస్సు, జీతం, మరియు దరఖాస్తు చేసుకునే … Read more