India Post GDS Recruitment 2026: 28,740 పోస్టల్ ఉద్యోగాలు.. 10th మార్కుల ఆధారంగానే ఎంపిక!
భారతీయ తపాలా శాఖ (India Post) నుంచి నిరుద్యోగులకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. కేవలం మీ పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి … Read more